సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]