తెలుగు బిగ్ బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం చోటు చేసుకుంది.ఓ సినిమా ప్రమోషన్ షూట్ లో పాల్గొన్న అతడికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాలయ్య లాంటి భోళా మనిషి, నిగర్వి లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు అంటారు ఆయన గురించి తెలిసిన వారు. బాలయ్యకు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆయనకు నచ్చని పని చేస్తే.. ఎక్కడ.. ఎంత మంది మధ్యలో ఉన్నా సరే.. ఆ విషయాలు పట్టించుకోకుండా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇక ప్రేమను పంచడంలో కూడా అదేవిధంగా ఉంటారు. ఫ్యాన్స్, చిన్న నటులు.. […]
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్ , మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. . తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి […]