నేషనల్ డెస్క్- చాలా మందికి డ్యాన్స్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ అంతా ఏమనుకుంటారోనని డ్యాన్స్ చేయడానికి వెనుకడుగువేస్తుంటారు. ఇక కొందరైతే ఇష్టమైన మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్ గా స్టెప్పులేస్తుంటారు. అదే స్టేజిపై ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తుంటే మరి కొంత మంది కాలు కదుపుతుంటారు. ఇదిగో హర్యానాలో ఓ ముసలోడు డ్యాన్స్ మామూలుగా చేయలేదు. ఓ వృద్ధుడు తన వయసును మర్చిపోయి వేలాది మందిలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఔరా అనిపించాడు. అది కూడా […]