కృష్ణంరాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ దిగ్గజం. ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఆయన పరిశ్రమలో కొనసాగారు. ఇక వయసు మీద పడడంతో చిత్రాలను తగ్గించారు. అప్పుడప్పుడు కొన్ని అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే అనుకోకుండా ఆయన ఇటీవల అనారోగ్యకారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణంరాజు మరణం పరిశ్రమకి తీరని లోటు అని మా ప్రెసిడెంట్, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ లో […]