ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ ఈ కాలంలోని కొందరు అమ్మాయిలు చెడు తిరుగుళ్లు తిరుగుతన్నారు. ఇక ప్రియుడితో సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా తన ప్రేమకు ఇంట్లో వాళ్లు అడ్డుచెబితే చంపడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కూతురు కన్న తండ్రిని కత్తితో దాడి చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన […]