శాండల్‌వుడ్‌లో ఇప్పుడిప్పుడే డ్యాన్సర్‌గా నిలదొక్కుకుంటున్న ఓ జూనియర్ డ్యాన్స్‌ర్ కన్నుమూసింది. వాంతులు, విరోచనాల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సంజనా అనే 15 ఏళ్ల బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరో వైపు బట్టల షాపులో […]
బెంగళూరు- భారత సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల మాఫియా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఆ మధ్య తెలుగు సినీ పరిశ్రమలోను పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగింది. పలువురు సినీ సెలబ్రెటీలను తెలంగాణ పోలీసులు విచారించారు కూడా. ఇక ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వివాదం ముదురుతోంది. శాండల్‌వుడ్ లో మాదకద్రవ్యాల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కన్న […]