భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రిలో చేర్పించారట. అయితే సందీప్ పాటిల్ కు చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందీప్ పాటిల్ కు రక్తనాళ్లలో రాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు గురువారం అంజియోగ్రఫి చేయనున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఈ […]