దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. సౌత్‌లోనే కాక నార్త్‌లో కూడా బంపర్ హిట్ అందుకుని.. పాన్ ఇండియా మూవీగా నిలిచింది. ‘పుష్ప ది బిగినింగ్’ ఇచ్చిన కిక్కుతో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప ది రూల్’ని అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అదే రేంజ్‌లో […]