ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప తన హవాను చూపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే వరకు పుష్ప జోరు ఇలానే ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప సినిమా కలెక్షన్లు కనీవినీ ఎరుగని […]