టాలీవుడ్‌లోనే కాదు చలనచిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం..అభినయంతో కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన సమంత క్రేజ్ ఇటీవల కీలక విషయాలు వెల్లడించింది. అవేంటో ఓసారి చూద్దాం. టాలీవుడ్ అందాల భామ సమంత క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరమై ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్న సమంత క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. ఏ మాయ చేశావేతో మాయ చేసిన సమంత ఇంకా మైమరపిస్తూనే ఉంది. త్వరలో మా […]