ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సిటీలో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. గత 14 గంటల్లో 14 మందిని పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వజీర్ హసన్ గంజ్ రోడ్‌లోని ఈ పాత బిల్డింగ్ ఒక్కసారిగా కూలిందని ప్రత్యక్ష సాక్షులు […]
ప్రేమ ఎప్పుడు ఎవ్వరి మీద కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పిల్లల దగ్గరినుంచి ముసలి వారి దగ్గరి వరకు ఎవ్వరైనా.. ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. ప్రేమకు ఎవ్వరూ అతీతులు కారు. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ అధికార పార్టీ నేత.. ప్రతిపక్ష పార్టీ నేత కూతురితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆఖరికి ఆమెతో ఊరు విడిచి పారిపోయాడు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధికార పార్టీ నేత వయస్సు 47 సంవత్సరాలు.. ఆయనకు అప్పటికే […]
గత కొంత కాలంగా దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్ర లేమి ఇలా కారణాలు ఏవైనా.. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ నేత దేవేంద్ర సింగ్ యాదవ్ కారును ఓ ట్రక్కు ఢీ కొట్టడమే కాకుండా.. 500 మీటర్ల దూరం లాక్కుని వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. సమాజ్‌వాదీ […]
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం… గుర్తుందా ఈ పాట. కొన్ని యుగాల ముందు ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం.. కలియుగంలో కూడా తప్పడం లేదని.., నేటి స్త్రీ ఇంకా అలనాటి సమాజంలోనే బతకాల్సి వస్తుందని వివరించిన పాట. ఇప్పుడు యూపీలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఆనాటి కౌరవ మహాసభలో జూడ క్రీడ కారణంగా వస్త్రాపహరణం జరిగితే.., ఇప్పుడు […]