భారత దేశంలో ఎన్నో గొప్ప గొప్ప దర్శనీయ స్థలాలు.. దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో షిరిడీ ఒకటి. షిర్డీ సాయిబాబా దర్శనం కోసం ప్రతిరోజూ లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. బాబాని దర్శనం చేసుకొని ప్రార్ధనలు చేస్తుంటారు. సాయి బాబా తన బోధనలతో హిందూ.. ముస్లిం సాంప్రదాయాలను పాటించారు. సాయిబాబా అల్లా మాలిక్.. సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు.. అందరికి దేవుడు ఒక్కడే అని ఆయన ప్రజలకు భోదించేవారు. ఆయన బోధనలలో ప్రేమ, కరుణ, […]
Viral Video: కొంతమంది కాసుల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు. ప్రాణాల్ని పూచిక పుల్లతో సమానంగా చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ యువకుడ్ని సజీవ సమాధి చేశారు కొందరు వ్యక్తులు. జ్ఞానం లభిస్తుందని యువకుడ్ని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఉన్నావో జిల్లాలోని తాజ్‌పూర్‌కు […]