ఏ పరిశ్రమలోనైనా, ఏ రంగంలోనైనా ఉద్యోగులది కీలక పాత్ర. ఇక ప్రభుత్వాలు సమర్థవంతంగా నడవాలి అంటే అన్ని రంగాల్లోని ఉద్యోగులు శక్తికి మించి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారి పనికి తగ్గట్లుగా జీతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాల్లో తేడాలు ఉంటాయి. ఇక ఉద్యోగులు సంతృప్తిగా, సంతోషంగా జాబ్ చేయాలి అంటే వారి పనికి తగిన జీతం వారికి ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే 80 […]
కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా అల్లాడుతుంటే పాలకులకు మాత్రం వారి ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు. అందుకే ప్రజాప్రతినిధుల జీతాలు, ఇతర భత్యాలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుకుంటారని కొందరి అభిప్రాయం. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వేతనాలను, పెన్షన్లను కర్ణాటక ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు మంగళవారం విధానసభలో దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న జీతాలతో పోలీస్తే 50 శాతం కొత్త జీతాలు పెరిగాయి. ఈ బిల్లులకు సంబంధించి మంత్రి […]