సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో, అవార్డు ఫంక్షన్స్ లో సెలబ్రిటీలు స్టేజిపై డాన్స్ చేస్తే చూసే ప్రేక్షకులకు సరదాగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ స్టేజిపై డాన్స్ చేస్తే చూడటం అభిమానులకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ఫ్యాన్స్ ని ఎప్పుడూ నిరాశపరచదని తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ప్రూవ్ చేసింది. తెలుగులో వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న రష్మిక.. గతేడాది పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ […]