ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తూ మగవాళ్ల కంటే మేమేం తక్కువ కాదని నిరుపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక మన దేశంలో చూసుకుంటే.. మహిళలు రాజకీయ, క్రీడ, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆడపిల్ల పుడితే సంతోష పడాల్సింది పోయి కొందరు భార్యాభర్తలు పురుట్లోనే ప్రాణాలు తీసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బెరితెగించిన ఓ కసాయి తండ్రి ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో నేలకోసి కొట్టిచంపాడు. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లో చోటు […]