మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
ప్రేక్షకుల్ని భయపెడుతూనే థ్రిల్ చేస్తున్న 'విరూపాక్ష'.. కలెక్షన్స్ కూడా అదే రేంజులో సాధిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి విషయం?
'విరూపాక్ష' తొలిరోజు కలెక్షన్స్ లో ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ రావడంతోపాటు ఏకంగా అన్ని కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
'విరూపాక్ష' థియేటర్లలో బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రేక్షకులు కూడా ట్విస్టులకు థ్రిల్ అవుతున్నారు. అయితే ఈ టైటిల్ వెనకున్న లాజిక్ ఏంటనేది మీకు తెలుసా?
'సార్' బ్యూటీ సంయుక్త మేనన్ సరికొత్తగా కనిపించింది. చెప్పాలంటే ఫస్ట్ టైమ్ అలాంటి గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
అతడు సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు. తాజాగా క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే అతడి మృతి మెగా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు. రోడ్లు సాఫీగా ఉండవు. అలాంటి మట్టి రోడ్ల మీద బైక్ ని 100 స్పీడ్ లో నడపడం అనేది చాలా కష్టం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు ఆ స్పీడ్ లో వెళ్లాలంటేనే భయపడతారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం విరూపాక్ష సినిమాలోని రిస్కీ బైక్ సీక్వెన్స్ లో భాగంగా బైక్ ని నడిపారు.
సాధారణంగా ఏదైనా పండుగలు, వేడుకలు వస్తే బంధువులంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక సెలబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ బంధువులందరిని పిలిచి ఎంతో ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో కలిసి షేర్ చేసుకుంటారు. అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరు కలిసి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న పిక్. […]
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఇందులో లవ్-రిలేషన్ షిప్ లాంటివి చాలా సాధారణ విషయమని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొందరు స్టార్స్.. లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కెరీర్ సాఫీగా ఉందని వివాహం చేసుకోకుండా చాలా ఏళ్లపాటు అలానే ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువమంది. మనం కరెక్ట్ గా గమనిస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమైపోతుంది. సదరు స్టార్స్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. […]