దాదాపు వారం రోజులపాటు తెలంగాణ సహా యావత్ దేశాన్ని అట్టుడికించిన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటన ఓ ముగింపునకు వచ్చింది. నిందితుడు రాజు స్టేషన్‌ఘన్పూర్ వద్ద రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. రాజు మరణించాడని తెలిసి అందరూ హమ్మయ్యా బాగా అయ్యింది అని భావిస్తున్నారు. ఇక్కడ కొందరి నోట వినిపిస్తున్న మరో ప్రశ్న అసలు ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా? […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయ నాయకుల నుంచి.. క్రీడాకారులు, సినీ హీరోలు, సెలబ్రిటీలు, సామాన్యుల వరకు అందరూ స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినపుడుతున్న మరో అనుమానం అసలు నిందితుడు రాజు బతికేఉన్నాడా? లేదా? అని. మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా […]