ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా.. డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. థియేటర్స్ లో రిలీజైన సినిమాలైనా ఏదొక రోజు తిరిగి ఓటిటిలోకే రావాల్సి ఉంటుంది. సో.. పెద్ద చిన్న సినిమాలనే తేడా లేకుండా సినిమాలను ఎప్పటికప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్స్ […]
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం `ఛలో ప్రేమిద్దాం. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్.1.17 నిమిషాల నిడివి గల టీజర్ తో ఇది ఒక లవ్ అండ్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమని దర్శకుడు సురేష్ […]