స్పెషల్ డెస్క్– బుల్లితెర నటుడు కౌశిక్ తెలుసు కదా.. మొన్న జరిగిన మా ఎన్నికల్లో 18వ ఈసీ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసి గెలిచాడు. ఐతే మా ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశాడు. బ్యాలెట్ బ్యాక్స్ తెరవకుండానే ఎన్నికల ఫలితాలను ప్రకటించేసి అత్యుత్సాహం చూపించిన కొన్ని మీడియా ఛానల్స్‌వ్యవహారశైళిని తప్పుబట్టాడు కౌశిక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పది సినిమాలకు పైగానే చేసిన కౌశిక్, […]