ఫిల్మ్ డెస్క్- మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్ కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఆయనను జూబ్లీహిల్స్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం అయిన తొలి 10 […]