సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి..సోమవారం ఉదయం మరణించారు. దీంతో యూపీ రాజకీయాల్లో మరో శకం ముగిసింది. యూపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ములాయం సింగ్ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ […]