ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలను టార్గెట్ చేశాడు.
వెండితెరపై ఒక్క ఛాన్సు వస్తే చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునే వాళ్లు వేల మంది ఉంటారు. అందుకోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. కానీ ఈ మద్య టిక్ టాక్ తో చాలా మంది తమలోని టాలెంట్ బయటపెడుతూ యూట్యూబ్ స్టార్స్ గా మారారు. అలా యూట్యూబ్ వీడియోలను చేస్తూ.. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవాడు శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం […]