సమాజంలో పేదరికంతో నలిగిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరికి స్వయంగా సాయం చేయడం కుదరకపోవచ్చు. కానీ వారి గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తే.. వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చేవారు ఉంటారు. అలాంటి మంచిపనే సుమన్ టీవీ చేస్తుంది. గతేడాది నవంబర్ లో సుమన్ టీవీ సబిత అనే ఇంటర్ విద్యార్థిని గురించి ఓ వీడియో చేసింది. అది వైరల్ కావడమే కాక దానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు సంతోషాన్నిచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న సబితను […]
నల్గొండ- ఈ కాలంలో కాలేజీకి వెళ్లే పిల్లల కోరికల గురించి అందరికి తెలుసు. తమ స్నేహితులు కాలేజీకి బైక్ పై వస్తున్నారని, తమకు కూడా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగే పిల్లలను మనం చాలా మందినే చూస్తుంటాం. కానీ ఓ అడపిల్ల మాత్రం అందుకు విభిన్నంగా కాలేజీకి వెళ్తోంది. బైక్ పై కాదు ఆటోలో ఆ విధ్యార్ధిని కాలేజీకి వెళ్లివస్తోంది. ఆ ఆటోలో కాలేజీవికి వెళ్లి రావడం గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నారేంటి, అందులో కొత్తేం ఉంది. […]