ఇటీవల పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టెక్నికల్ ఇబ్బందుల వల్లలో లేదా పట్టాలు తప్పిపోవడం వల్లనో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రాణ నష్టం.. కోట్లలో ఆర్థిక నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఉదయం అనూహ్య సంఘటన ఒకటి జరిగింది. ఉదయం గుంటూరుకు వచ్చే శబరి ఎక్స్ ప్రెస్ కంకరగుట్ట రైల్వే గేట్ వద్దకు వచ్చే సమయంలో ట్రాక్ పై ఒక ఇనుప రాడ్డు కట్టి ఉండటాన్ని […]