టీమిండియాలో స్థానం సంపాదించి తొలి సిరీస్ లోనే సత్తా చాటాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయాలని కొంతమంది మాజీలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మాజీ కోచ్ సబా కరీం తిలక్ వర్మని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయొద్దంటున్నాడు.
ఆసియా కప్ 2022.. టైటిల్ ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగిన భారత్ కు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో వరుస మ్యాచ్ ల్లో పాకిస్థాన్, శ్రీలంకపై పరాజయాలతో టీమిండియా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటు జట్టుపై.. అటు కోచ్ ద్రవిడ్ పై.. సెలక్షన్ కమిటీపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. టీమిండియా ఈ ఓటముల నుంచైనా గుణపాఠాలు నేర్వాలి అని కొందరు అంటే.. మరి కొందరేమో జట్టును ప్రక్షాళన గావించాలి […]