ఎక్స్ప్రెషన్ క్వీన్ నివేదా థామస్ నటించిన తాజా సినిమా శాకిని డాకిని. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెజీనా, నివేదా థామస్ ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ ఇద్దరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా షాలిని పాత్ర కోసం నివేదా థామస్ చాలా కష్టపడింది. ఇక సినిమా రిలీజ్ కి ముందు నుంచి ప్రమోషన్ ఓ రేంజ్ లో చేశారు. రిలీజ్ అయ్యాక […]