తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. స్థానిక రుయా ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక సుమారు 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని ఎం.ఎం. 1,2,3 వార్డులో ఆరుగురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు, ఐసీయూలో ముగ్గురు మొత్తం పది మంది మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ […]