వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. […]
ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. కన్సల్టెన్సీ కావాలంటే వందలకు వందలు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు సైతం కరోనా బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేలకు వేలు వసలు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి కరోనా కల్లోల సమయంలో ఓ వైద్యుడు కరోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయలు పెడితే మంచి టీ అయినా […]
లాటరీ తగలాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎంతో లక్ ఉంటేనే లాటరీని గెలుచుకోలేరు. అయితే, కొంతమందికి అదృష్టం పలకరించే లోపే దురదృష్టం వచ్చి హగ్ ఇస్తుంది. ఇదిగో ఈ మహిళ పరిస్థితి ఇలాగే ఉంది. పరధ్యానమో మతిమరుపో తెలియదుగానీ ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల వేలు కాదు ., లక్షలు కాదు ఏకంగా రూ.190 కోట్లను పోగొట్టుకొనే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏమైందంటే దేవుడు నిజంగానే కొన్నిసార్లు మనకు పరీక్ష పెడతాడేమో. బంగారం మూటను మన కళ్ల […]
ప్రస్తుతం అనేక మంది కొవిడ్ రోగులు వైద్యసాయం కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తన ఖాతా ద్వారా పోస్ట్ చేసేందుకు అనుమతించారు. ఆస్పత్రులకు పడకలు అందించటంతో పాటు, కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు జాన్ అబ్రహం. అలియా భట్ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ […]