ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సీనీ, రాజకీయలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీటికి మంచి ఆధరణ కూడా లభిస్తుంది. 13 సంవత్సరాల క్రితం జమ్మూకశ్మిర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను ఎదిరించి పోరాడటమే కాదు.. అందులో ఒక ఉగ్రవాదిని గొడ్డలితో నరికి.. మరో ఉగ్రవాదిని గన్ తో కాల్చి గాయపర్చింది.. ఈ ఘటన అప్పట్లో యావత్ భారతదేశంలో […]