వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది. దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో […]