కొందరు పైకి ఏం తెలియనట్టు కనిపిస్తూ లోలోపల చేసే పనులన్నీ చేసేస్తుంటారు. ఇక బయట జనాలకి మాత్రం నమ్మించేందుకు చిన్న అనుమానం కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ చివరికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు. అచ్చం ఇలాగే చేయబోయిన ఓ తెలివైన మహిళ దొంగతనానికి పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి తెల్లమొహమేసింది. తాజాగా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలేం జరిగిందంటే? ముదిగొండ మండలం ఎడవల్లి […]