సమాజంలో జరిగే వివాదాల్లో ఎక్కువ ఆస్తులకు, డబ్బులకు సంబంధించినవే ఉంటాయి. కోర్టులో ఉండే కేసుల్లో ఎక్కువ శాతం సివిల్ కేసులే ఉంటున్నాయి. కోర్టుకి వచ్చే ఈ సివిల్ కేసుల్లో విచిత్రమైన ఫిర్యాదులు ఉంటాయి. మమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని కొందరు, మాకు మత్తు మందు ఇచ్చి మా ఆస్తి కాజేశారని మరికొందరు.. ఇలా అనేక రకాలా ఫిర్యాదులతో చాలామంది కోర్టు మెట్లు ఎక్కుతారు. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయంలో ఓ మహిళ న్యాయం కోసం కోర్టు మెట్లు […]