RRR Official Twitter Page: దేశ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందిరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ సాధించటానికి రాజమౌళి దర్శకత్వం, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ నటనలతో పాటు ప్రమోషన్ కూడా ముఖ్య కారణం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచి ఏదో ఒక విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూనే వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అన్న టైటిల్ ఖరారు […]