సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయకపోయినా.. ఒకప్పటి ఆయన సినిమాలు ఇప్పటికీ పలు ప్రసార మాధ్యమాల్లో అందర్నీ అలరిస్తున్నాయి. అలాంటి ఆర్పీ మహేష్ బాబు సినిమాకు పాడటమే తాను చేసిన పెద్ద తప్పని అంటున్నారు.
సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. చిన్నారికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాంటే నిందితుడు దొరకాలి. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి […]
శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అతివేగమంటూ హీరో సాయి ధరమ్ తేజ్ కేసు నమోదు చేసిన పోలీసులు అదే సమయంలో రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్డును శుభ్రంగా ఉంచాల్సిన మున్సిపాలిటీపై కూడా […]
రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ – ఇలా పూర్తిపేరు చెప్తే చాలామందికి తెలీదు. అదే ఆర్పీపట్నాయక్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తక్కువకాలంలో ఎక్కువ హిట్స్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరక్టర్ తనకెరీర్లో చేసిన ఓ తప్పు గురించి ఒప్పేసుకున్నారు. స్టార్ హీరో సినిమాకి పాటలు పాడి తప్పుచేశానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆర్పీ. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు! తేజ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా, వచ్చిన నిజం సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. కులశేఖర […]
సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ (మే 31న) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దాదాపు ప్రతి ఏడాది కృష్ణ జన్మదిన కానుకగా మహేశ్‌బాబు సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ […]