మామూలుగా బుల్లెట్ బైక్ పట్ల యువతకు ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లలో ఈ బుల్లెట్ ప్రత్యేకం. గోల్డెన్ షెడ్స్ తో ఆకట్టుకుంటోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా..’ అన్న సాంగ్ అందరికీ గుర్తుంది కదా! ఆ సాంగ్ కే అంత క్రేజ్ ఉందంటే.. బుల్లెట్ బైక్ కు ఎంత క్రేజ్ ఉండాలి చెప్పండి. డుగ్గు డుగ్గు మంటూ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ బుల్లెట్ బైకుపై వెళ్తుంటే ఆ మజాయే వారు. బుల్లెట్ బైక్ కొనాలని కలలు కనేవారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. దాన్ని సొంతం చేసుకోలేని వారు మాత్రం.. మామా ఒక రౌండ్ ఇస్తావా అటు పోయొస్తా.. అంటూ ఉన్నవారి దగ్గర […]
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మనదేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డుగు డుగు మంటూ ఆ బైక్ మీద వెళ్తుంటే వచ్చే ఆ మజాయే వేరు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడం అనేది కుర్రాళ్ల కల అని కూడా చెప్పొచ్చు.అయితే ధర ఎక్కువుగా ఉండటం వల్ల దానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం కంపెనీ ఓ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. ఆ ప్రొడక్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500’ మోడల్ […]
నేటి కాలంలోని యువత బైక్ లలో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ను ఇష్టపడుతున్నారు. ప్రత్యేక శబ్దం, ఆకర్షణలో కొత్త హంగులు జోడవ్వడంతో ఆర్ఠికంగా బలంగా ఉన్నవారు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత మార్కెట్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కు భారీ డిమాండ్ ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్ లోకి మరో కొత్త బైక్ ను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. […]
అద్భుతాలు చేయాలంటే వయసుతో పని లేదని మనకు ఎన్నో సార్లు రుజువైందనేది కాదనలేని వాస్తవం. ఈ కాలం పిల్లలు ఆటలు, పాటలు అంటూ జాలీగా తిరుగుతూ కనిపిస్తుంటే ఓ బుడ్డోడు మాత్రం చిన్న వయసులో మేధో సంపత్తికి పదును పెట్టి సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేశాడు. ప్రయత్నం లేకపోతే విజయం రాదు.. కానీ ప్రయత్నిస్తే ఓటమి రాదు అన్న అబ్దుల్ కలాం మాటలు ఇక్కడ అమలు చేశాడు మనోడు. ఇక తొమ్మిదో తరగతి చదివే ఈ […]