ఈ మధ్యకాలంలో స్టార్డమ్ అందుకున్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే.. లిమిటెడ్ బడ్జెట్ లో కొత్త దర్శకులను, కొత్త కథలను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే.. దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కొన్నేళ్ల క్రితమే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది. ఇక రౌడీ పిక్చర్ బ్యానర్ పై నయనతార, విఘ్నేష్ […]