టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఒక తప్పుడు వ్యాఖ్య చేసినందుకు ప్రముఖ కామెంటేటర్ క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్ టూర్ తర్వాత లాంగ్ రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. కొంతకాలం ఫామ్‌లో లేక పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. కొంత విశ్రాంతి తీసుకుని మరీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఫ్రెష్‌మైండ్‌తో కోహ్లీ ఫామ్ పుంజుకుంటాడని అంతా భావించారు. అందుకుతగ్గట్లే కోహ్లీ కూడా నెట్ సెషన్స్‌లో మంచి టచ్‌లో కనిపించాడు. […]