రాజకీయ నాయకులకు సాధారణంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎక్కడి వెళ్లినా గానీ అనుచరులను, సెక్యూరిటీని వెంటబెట్టుకుని వెళ్తుంటారు సదరు నాయకులు. అయితే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికి నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు జరిగిన సంఘటనలు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో అర్ధరాత్రి టీడీపీ నాయకుడిపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి కొందరు దుండగులు సదరు నాయకుడి ఇంట్లోకి చొరబడి […]
పల్నాడు జిల్లాలో ఇటీవల ప్రేమ వ్యవహారంలో భాగంగా ఓ యవకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బాధితుడి కుటుంబానికి పోలీసులు అన్యాయం చేస్తున్నారని మృతుడి సోదరుడు ఆవేదన తెలియజేస్తున్నాడు. ఇదే విషయమై ఏకంగా స్థానిక ఎస్పీని కలిసి ‘నా తమ్ముడిని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ ఫిర్యాదు చేశాడు. అసలు ఏం జరిగిందంటే? రొంపిచెర్ల మండలంలోని బోనంవారిపల్లెకు చెందిన గౌతంరాజు(22) అనే యువకుడు అదే గ్రామానికి […]