ఫిల్మ్ డెస్క్- తమిళ నటుడు విజయ్ కి తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేయగా, ఆ కారుకు సంబందించిన ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదు. ఇంగ్లాండ్ నుంచి విజయ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు. విజయ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే […]
ఇంటర్నెషనల్ డెస్క్- ఒకప్పుడు కారు లగ్జరీ వస్తువు. బాగా డబ్బులున్నవాళ్లకు స్టేటస్ సింబల్. కానీ రాను రాను కారు అవసరం అయిపోయింది. ఇప్పుడు ధనవంతులే కాదు, సామాన్యులు సైతం కారును వాడుతున్నారు. టాటా లాంటి కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో పాటు వందల కొద్ది కంపెనీల కార్లు భారత్ మార్కెట్ లోకి వచ్చాయి. ఐతే మన బడ్జెట్ ను బట్టి మామూలు నుంచి లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. బాగా డబ్బలు ఉన్నావాళ్లు, సెలబ్రెటీలు, […]