ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేరళ కుర్రాడు రోహన్ కున్నుమ్మల్ అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీ ప్రస్తుతం సీజన్‌లో సౌత్‌జోన్‌కు ఆడుతున్న రోహన్.. దులీప్ ట్రోఫీలో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో రోహన్ ఈ సెంచరీ చేశాడు. కాగా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రోహన్‌కు ఇది నాలుగో సెంచరీ.. కేవలం ఆరు ఇన్సింగ్స్‌ల్లోనే రోహిన్ నాలుగు సెంచరీలు బాదడం విశేషం. రోహన్ చేస్తున్న ఈ బ్యాటింగ్ చూసి కేరళ క్రికెట్ నుంచి మరో […]