పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను పాక్ అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుతుంటారు. కానీ.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ అవుటైన విధానం చూస్తే.. అలా పోల్చడం తప్పని స్పష్టంగా అర్థమవుతుంది. బాల్‌ను రెండు వైపుల స్వింగ్ చేయగల బౌలర్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడాలో కోహ్లీకి తెలుసు. కానీ బాబర్ మాత్రం బౌలర్‌ను తక్కువగా అంచనా వేసి.. వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ బయటికి పడిన బాల్‌ను […]