హైదరాబాద్ క్రైం- ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. సొంత వాళ్ళని చేరదీసినీ మోసం చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. ఇక పని వాళ్ల విషయంలో ఐతే మరీ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అదును చూసుకుని మొత్తం ఉడ్చేసుకుని వెళ్తారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పనివాళ్లే కదా అని చేరదీస్తే మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఓ ఇంటిని లూటీ చేసి […]