సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాను నిజమైన హీరో అని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన తన సొంత ఇంటి స్థలంలో సగానికిపైగా భాగాన్ని ఎలాంటి పరిహారం ఆశించకుండా ప్రభుత్వానికి త్యాగం చేశారు. సాధారణంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఆస్తులు పోతాయనే నెపంతో అభివృద్ధి ప్రాజెక్టులను, ఫ్లైఓవర్ పనులను అడ్డుకుంటున్నారనే అపవాదు ఉన్న ఈ రోజుల్లో, బాలకృష్ణ […]