వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది కావొస్తుంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్కేపేట మండలం సౌందర్ రాజన్(22) అనే యువకుడు, మాలైపాడు గ్రామానికి చెందిన పార్వతి(22) వీళ్లిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోవాలని […]