సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ లు చాలా తక్కువ టైమ్ ఉంటాయి. మహా అయితే 5 లేదా 10 సంవత్సరాలు. కానీ కొంత మంది తారలు మాత్రమే లాంగ్ కెరీర్ ను సాగిస్తూ.. 20ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది హీరోయిన్స్ మాత్రం తమ పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు దూరం అవుతారు. అలా దూరం అయిన వారిలో అమృతారావు ఒకరు. ఈ అమ్మడు తన వైవాహిక జీవితం […]