సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించడంతో కొంతమంది స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, భారీ మార్పులతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. దీంతో సౌతాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఈ సిరీస్ విజయం సాధించినా.. ఈ సిరీస్‌తో ఎక్కువ లాభపడింది మాత్రం సౌతాఫ్రికానే. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియా నుంచి […]