టీమిండియాలో గత పది పదిహేనేళ్ల ముందు ఓ లెక్క.. ఆ తర్వాత ఓ లెక్క. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయిన తర్వాత జట్టులో చాలా అద్భుతాలు జరిగాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న వన్డే ప్రపంచకప్ మనం గెలిచాం. అంతకు నాలుగేళ్ల ముందు టీ20 ప్రపంచకప్ సాధించాం. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాయి. ఇదే కాదు చాలామంది అద్భుతమైన కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు. ప్రతి ఫార్మాట్ లోనూ గెలుస్తూ జట్టులో జోష్ తీసుకొచ్చారు. ఇక్కడో కామన్ థింగ్ […]
టీమిండియా విజయవంతమైన కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు.ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలు కొట్టుకుంటూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. తాజాగా శనివారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20 విజయంతో మరొ చరిత్రకు కొద్ది దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో మరో విజయం చేరితే, ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. […]