నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం నటి రియా చక్రవర్తి అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చి ఆ కేసులో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న రియా కేసులో ఎన్ సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునే సమయానికి 2020 కరోనా సమయంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సుశాంత్ సింగ్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. ఆత్మహత్యగా కేసును క్లోజ్ చేసే సమయంలో సీబీఐ కేసును టేకోవర్ చేసుకుంది. ఆ తర్వాత మాదకద్రవ్యాల పాత్ర కూడా ఉందని తెలుసుకుని ఎన్సీబీ కూడా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ మృతి […]
సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజు అనగా.. జూన్ 14, 2020.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందారు. దేశవ్యాప్తంగా సుశాంత్ మృతి తీవ్ర కలకలం రేపింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుశాంత్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. హీరో స్థాయికి చేరాడు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఓ వైపు అనుకున్న రంగంలో విజయం.. మరో వైపు నచ్చిన నెచ్చలితో సంతోషకరమైన జీవితం గడుపుతున్న సుశాంత్.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం […]
పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 15 తర్వలోనే ప్రారంభం కానుంది. ఈ షో కోసం నిర్వాహకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. దాదాపు ఇప్పటికే ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చింది బాలీవుడ్ బిగ్ బాస్ షో. అయితే బాలీవుడ్ బిగ్ బాస్ షో బాగా క్లిక్ కావడంతో ఇతర భాషల్లో ఈ రియాల్టీషోని తీసుకు వచ్చారు. తెలుగు లో ప్రస్తుతం సీజన్ 5 […]