2022 సంవత్సరం ముగియటానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇంకొన్ని గంటల్లో పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుంది. ఇక, తెలుగు చిత్ర సీమలో 2022 సంవత్సరం విషాదాలను నింపిందని చెప్పాలి. సంవత్సరం చివర్లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఒకే నెలలో ముగ్గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. అంతేకాదు! ఈ సంవత్సరం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు చనిపోయారు. 2022లో మరణించిన సినీ ప్రముఖులు […]
మరి కొన్ని గంటల్లో.. 2022 ముగియనుంది. కొత్త ఏడాది 2023కు సరికొత్తగా స్వాగతం పలకనున్నాం. ఏడాది కాలం అంటే 365 రోజులు. ప్రతి రోజు ఆసక్తికరంగా సాగకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు.. ఆ ఏడాది మొత్తం.. కొన్నైతే.. ఏళ్ల పాటు ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చోటు చేసుకునే సంఘటనలు.. ఆ రాష్ట్ర రాజకీయ భవిషత్తుపై ప్రభావం చూపుతాయి. మరి 2022లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణమామలు […]
రెండు దేశాల మధ్య మ్యాచ్.. 22 మంది ఆటగాళ్ల మధ్య పోరాటం.. బంతితో బౌలర్లు చేసే విన్యాసాలు.. బ్యాట్ తో బౌండరీలు బాదే బ్యాటర్లు.. ఇదంతా చూసి గ్యాలరీలోంచి అరిచే ప్రేక్షకులు. ఇక కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు పై చేయి సాధిస్తే, మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు పై చేయి సాధిస్తారు. ఇలాంటి క్రికెట్ లో జట్టు విజయాలు సాధించాలి అంటే.. అన్నివిభాగాల్లో పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించేది బౌలింగ్ […]
ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తన సత్తా చాటింది. దానిలో ముఖ్యంగా సౌత్ సినిమాలు మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు 2022 సంవత్సరంలో అద్భుతంగా రాణించాయి. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు క్రేజ్ పెరిగేలా చేశాయి. పుష్ప, ట్రిపులార్, సీతారామం, మేజర్ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేశాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఫాలోవర్స్ లెక్కల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన హీరోలు ఎవరో మీకు తెలుసా? అయితే ఒకసారి ఈ ఆర్టికల్ […]
మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరిగిన సంఘటనల గురుంచి ఓ రౌండప్ వేద్దాం.. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే.. మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది.. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు. ఇక, క్రికెట్‌ను ఒక మతంగా అభిమానించే ఇండియాలో.. అదంటే పడి చచ్చే అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశను మిగిల్చింది. టీమిండియాకు ఈ ఏడాది ఏరకంగానూ కలిసిరాలేదు. వరుస ఓటములు […]
Best Telugu Web Series in 2022: సంవత్సరం దాదాపుగా ముగిసింది. ఇంకా కొన్ని గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందరూ ఈ ఏడాది ఎలా జరిగింది, సంవత్సరం మొత్తం గుర్తుంచుకునే విషయాలు ఏంటి అని రౌండప్ చేస్తుంటారు. అలాగే మరి ఎంటర్మైనెంట్ లో కూడా 2022 రౌండప్ చేయాలిగా. అలా 2022లో వచ్చిన బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూద్దాం. ఈ లిస్టులో ఉన్న వెబ్ సిరీస్ లను మీరు చూడకపోతే […]
ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవాలని, తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందులో కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ఇక ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ఇండస్ట్రీకి కొత్తకొత్త నటులు వస్తూనే ఉంటారు. అన్ని సంవత్సరాల్లాగే ఈ ఏడాది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా మంది యువ నటీ, నటులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి వారు ఎవరు? తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచారా? లేదా? అన్న […]
బండబారిన మనసుని, మోడు బారిపోయిన జీవితాన్ని కదిలించగల, మార్చగల సత్తా ఒక సంగీతానికి మాత్రమే ఉంది. ఆ సంగీతం నుంచి వచ్చే సాహిత్యానికి పరవశించిపోని మనిషి ఉండరు. రోజంతా ఒళ్ళంతా హూనం చేసుకుంటూ కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాక.. స్నానం చేసి ఆరుబయట అరుగు మీదనో, లేక నులక మంచం మీదనో కూర్చుని పాటలు వింటా ఉంటే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. ఆటోడ్రైవర్లు తమ ఆటోల్లో రొమాంటిక్ సాంగ్స్, మాంచి ఊపొచ్చే పాటలు […]
రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. 2022 అప్పుడే వెళ్ళిపోతుంది. 2023లోకి అడుగుపెట్టేస్తున్నాం. ఈ 2022వ సంవత్సరం.. ఈ 365 రోజుల్లో ఎన్నో జ్ఞాపకాలను, ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఎన్నో సినిమాలు చూసి ఆనందం పొందాం. కొన్ని సినిమాలు చూసి నిరుత్సాహపడ్డాం. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య నుంచి అరవం సినిమా బీస్ట్, బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా వరకూ చాలా సినిమాలు ప్రేక్షకులను మస్తు డిజప్పాయింట్ చేసినాయి. పలానా హీరో, పలానా డైరెక్టర్ కాంబినేషన్ లో […]
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల సంఖ్య పెరిగిందని చెప్పాలి. ఇటు బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే.. మరోవైపు ప్రపంచ దేశాలలో ఇండియన్ సినిమాలు ఉనికిని చాటుకున్నాయి. 2022.. తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెమోరీ కాబోతుంది. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు.. అంతకుమించి ప్లాపులు.. అన్నింటినీ మించి జనాలకు పేర్లు కూడా తెలియని సినిమాలెన్నో. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు […]