ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అవినీతి రాజ్యం ఏలుతోంది. తాజాగా ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ రహస్యం ప్రపంచానికి తెలిసింది. అసలు విషయం ఏంటంటే.. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న మన పెద్దలు.. భారత్ లో ఇతర క్రీడాకారులకు ‘ప్రోత్సాహం’ అందించడం కోసం కొంత మొత్తం వెచ్చిస్తుంటారు. ఎప్పటిలాగే.. గతేడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతల కోసం కొంత మొత్తాన్ని […]
సాధారణంగా ఎవరైన రోడ్డు ప్రమాదానికి గురైతే.. మిగిలిన వారు చూస్తూ వెళ్తారే కానీ సహయం చేయరు. కారణం ప్రమాదం జరిగిన వారికి ఏదైన జరిగితే తమ మీదకి వస్తుందేమో అనే భయం ఉంటుంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నాంది పలికారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి వెంటనే సహయం అందేలా దీన్ని రూపొందించారు. ఇకపై ప్రమాదాల్లో బాధితులకు సహయం చేసి ఆస్పత్రిలోచేర్చిన వారికి రివార్డు ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. […]
ప్రపంచంలో గూగుల్ గురించి తెలియని వారుండరు. ప్రతి విషయానికి గూగుల్ పైనే ఆధారపడుతుంటాము. అలాంటి గూగుల్ సంస్థకు మనదేశానికి చెందిన యువకుడు భారీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ సంస్థ నుంచి భారీ మొత్తంలో రివార్డు పొందాడు. అసలు ఆ యువకుడు ఏవరు? గూగుల్ కు ఆ యువకుడు ఇచ్చిన షాక్ ఎంటో ఇప్పుడు చూద్దాం.. మనదేశానికి చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం సొంతగా బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీ […]
ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. డిజిటల్ లావాదేవీలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఎక్కువయ్యింది. క్రెడిట్ కార్డుల్లో చాలా రకాలుంటాయి. అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి. కొన్ని కార్డులు రెస్టారెంట్లలో మరికొన్ని పెట్రోల్ బంకుల్లో ఇలా ఒక్కోరకం కార్డు ఒక్కోచోట ప్రత్యేక రాయితీలు ఇస్తాయి. మరికొన్ని కార్డుల్లో రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మారతాయి. కొన్నేళ్ల క్రితం సిటీ […]